Key information is available on Vijayawada Metro. Urban Development Minister Hardeep Singh Puri said in the Rajya Sabha that they had no proposal from the Andhra Pradesh government for construction of Metro Rail in Vijayawada.
#VijayawadaMetro
#HardeepSinghPuri
#RajyaSabha
#MetroRail

ఏపీ సీయం చంద్రబాబు నాయుడుపై కేంద్రం మరో బాంబు విసిరింది. అభివ్రుద్దిలో దూసుకుపోతూ అమరావతిని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్తున్న చంద్రబాబు ప్రకటనలకు కేంద్రం బ్రేకులు వేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెట్రో ప్రాజెక్టుకు సంబందించి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వానికి చేరలేదని కేంద్ర పట్టణాభివ్రుద్ది శాఖ స్పష్టం చేయడంతో ప్రభుత్వం అవాక్కయింది. వాస్తవానికి 2017లోనే విజయవాడ మెట్రో రైల్ సంబందించిన సాద్యాసాద్యాలను, అంచనా వ్యయాన్ని, రూట్ మ్యాప్ ను9 కేంద్రానికి పంపినట్టు ఏపి ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మరి తాజాగా కేంద్ర సహాయ మంత్రి ఎందుకు అలా స్పందించారు..? నిజంగా ఏపి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లలేదా..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!